Stock Market: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. పెరుగుతున్న ముడిచమురు 13 d ago

featured-image

8K News-20/02/2026 అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఎగబాకుతున్నాయి. అయినప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 316.57 పాయింట్లు (0.38%) పెరిగి 82,814.71 వద్ద క్లోజ్ కాగా.. నిఫ్టీ 116.90 పాయింట్లు (0.46%) లాభపడి 25,571.25 వద్ద స్థిరపడింది. పవర్, మెటల్, ఆయిల్ రంగాలు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5% పెరగగా.. స్మాల్‌క్యాప్ స్వల్ప నష్టాల్లో ముగిసింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD